జనవరి 2010ను భద్రపఱచు

స్టీఫెన్ హాకింగ్..విధిని జయించిన వీరుడు, ఖగోళ శాస్త్ర పరిశోధకుడు

జనవరి 7, 2010

స్టీఫెన్ హాకింగ్…మనసా వాచా కర్మణా మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో విధిని ఓడించిన వీరుడెవరిని అడిగితే…ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే`నని చెప్పవచ్చు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధుడయిన ఆయన పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ….చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న  జీవితం…ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…చైతన్య జ్వలితం. మన కళ్ళెదుటే ఈ తరానికి నిలువెత్తు [...]

తెలంగాణ బతుకు `చిత్రం`…పి.టి రెడ్డి

జనవరి 4, 2010

చిత్రకళా శిల్పం..కుంచె గీసిన జీవన చిత్రం…పాకాల తిరుమలరెడ్డి జయంతి ఈ రోజు. ప్రజల కష్టాలకూ, కన్నీళ్ళకూ, కేరింతలకు అద్దం పడుతూ జీవన సౌందర్యాన్నీ, విధ్వంస `చిత్రాన్ని` ఆవిష్కరించిన ఆయన కరీంనగర్ జిల్లా అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4న జన్మించారు. పి.టి రెడ్డిగా అందరికీ పరిచయమైన ఆయన చిత్రకళా రంగానికి ఆరు దశాబ్దాల పాటు విశేష సేవలందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. బొంబాయిలోని సర్ జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ నుంచి 1942లో చిత్రకళలో ఆయన [...]

Follow

Get every new post delivered to your Inbox.