మార్చి 29th, 2010ను భద్రపఱచు

తెలుగుదేశం@28

మార్చి 29, 2010

రాష్ట్ర రాజకీయ సంధ్యలో ఒక తార తళుక్కుమని నేటికి 28 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ అనే ఆ `తార` అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికార కక్ష్యలో ఉన్నా లేకపోయినా జగజ్జేయమానంగా వెలుగొందుతూనే ఉంది. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం ప్రస్థానంపై  ప్రత్యేక కథనం. అంబరాన్ని చుంబించిన సంబరం..రాష్ట్ర రాజకీయ యవనికపై నందమూరి అందగాడి చిరునవ్వుల వదనం…“తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా“ అనే పిలుపు..వాన కురిసినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘమై గర్జించినట్టు, సింహం [...]

Follow

Get every new post delivered to your Inbox.