నాన్నంటే ఆకాశం. వెన్నెలై ప్రేమను ప్రసరించినా, ఉరుమై కోపాన్ని ప్రదర్శించినా నాన్నంటే నాన్నే…. ఎదుగుతున్న బిడ్డల వైపు నాన్న క్రీగంట చూస్తాడు. నా `తల్లీ కదా…నా తండ్రి కదా….నిన్న మొన్నటి దాకా నా గుండెలపై ఆడుకున్న పసి మొగ్గలు కదా ` అనుకుని మనసారా మురిసిపోతాడు. మన చిట్టి చేతులు పట్టుకుని నడిపించినవాడు…దారి చూపించినవాడు….మన బుజ్జి కాళ్ళతో గుండెలపై తంతుంటే తనివితీరా ముద్దాడినవాడు…. నాన్న కెన్నో కష్టాలు….తినీ తినక పైసా పైసా మన కోసమే కూడపెట్టి బిడ్డలు [...]
జూన్ 2010ను భద్రపఱచు
నాన్న కోసం..
జూన్ 21, 2010ప్రజారాజ్యం…ఏరు దాటి..తెప్ప తగలేసి…!
జూన్ 3, 2010“ప్రజలు ప్రజారాజ్యానికిచ్చిన ప్రాధాన్యతనను ప్రజారాజ్యం ప్రజల కిస్తోందా…! కాంగ్రెస్ తో పొత్తును నీతిబాహ్యమైన చేష్టలుగా భావిస్తున్న ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఓటర్ల మనోభావాలను చిరంజీవి పరిగణలోకి తీసుకున్నారా?“……“చిరంజీవి చేస్తున్న మరో చారిత్రక తప్పిదమేమిటంటే….రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నిలువునా పాతరవేయటం. సమీప భవిష్యత్ లో ప్రత్యామ్నాయ రాజకీయాల జోలికి ఎవరూ పోకుండా `ప్రజారాజ్యాన్ని` ఒక విఫల ప్రయోగంగా చూపించటం“….